Integrated Collectorate Complexes
-
#Telangana
CM KCR: నేడు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాలకు సీఎం కేసీఆర్.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మహబూబాదాద్, భద్రాద్రి జిల్లాల పర్యటనకు సర్వం సిద్ధమైంది. గురువారం సీఎం రెండు జిల్లాలోని BRS పార్టీ ఆఫీస్‌తో పాటు, సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. గురువారం మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
Date : 12-01-2023 - 7:45 IST