Injures
-
#Sports
T20 World Cup 2024: ఐపీఎల్ లో గాయపడితే ప్రపంచకప్ కష్టమే
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు ఇందుకోసం సన్నద్ధం అవుతున్నాయి. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ ద్వారా ఈ సీజన్ మొదలుకానుంది. సుమారు రెండు నెలల పాటు జరిగే ఈ టోర్నమెంట్ భారత సెలెక్టర్లకు మరియు ఆటగాళ్లకు అగ్నిపరీక్షగా మారనుంది.
Date : 14-03-2024 - 11:12 IST -
#India
Blast: గుజరాత్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
గుజరాత్ (Gujarat) లోని వల్సాద్ జిల్లాలోని సరిగామ్ జిఐడిసి వద్ద ఒక కంపెనీలో పేలుడు (Blast) కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది.
Date : 28-02-2023 - 6:54 IST -
#World
Bomb Blast: పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు కలకలం.. ఒకరు స్పాట్ డెడ్
పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు (Bomb Blast) కలకలం రేపింది. వజీరిస్థాన్‌లోని దత్తాఖేల్ రోడ్డులో ఈ పేలుడు (Bomb Blast) సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 15-12-2022 - 8:55 IST -
#World
Spain train crash: స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ
స్పెయిన్ (Spain train crash)లో రైలు ప్రమాదం జరిగింది. బార్సిలోనాలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఆగివున్న రైలును మరో ట్రైన్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈప్రమాదంలో దాదాపు 155 మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన అధికారులు సహాయ చర్యలు చేపట్టి బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన జరిగిన సమయంలో రైలు వేగం తక్కువగా ఉండడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. స్పెయిన్‌లో రైలు ప్రమాద (Spain train crash) ఘటన వెలుగు చూసింది. స్పెయిన్‌లోని […]
Date : 07-12-2022 - 10:45 IST