Injunctions
-
#India
Rohini Court : రోహిణి కోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు.. తెల్ల షర్టు.. నల్ల ప్యాంటుతో రావొద్దు..
దీనిపై సీరియస్‌గా స్పందించిన బార్ అసోసియేషన్ కొద్దిపాటి నిర్ణయాలు తీసుకుంది. బార్ అసోసియేషన్ విడుదల చేసిన నోటీసు ప్రకారం, కొంతమంది వ్యక్తులు తమను న్యాయవాదులు లేదా వారి సహాయకులుగా (గుమస్తాలు) పేర్కొంటూ కోర్టు పరిసరాల్లో తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారట.
Date : 16-07-2025 - 1:34 IST