Indraja Shankar
-
#Cinema
Indraja Shankar: ఆ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్న విజిల్ సినిమా నటి.. ఫోటోస్ వైరల్?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన విజిల్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. విజిల్ సినిమా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది అందులో కామెడీ టైమింగ్. ఈ సినిమాలో హీరో విజయ్ అలాగే ఇంద్రజ శంకర్ మధ్య కామెడీ టైమింగ్స్ అదుర్స్ అని చెప్పవచ్చు. విజయ్ ఫుట్ బాల్ టీమ్ లో ఉన్న అమ్మాయిలలో పాండియమ్మ పాత్రలో నవ్వించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. ఇంద్రజ శంకర్ తమిళ్ నటుడు రోబో శంకర్ […]
Published Date - 01:00 PM, Mon - 25 March 24