Indonesia Earthquake
-
#Speed News
Earthquake : తీవ్ర భూకంపం.. ఇళ్ల నుంచి జనం పరుగులు
Earthquake : ఇండోనేషియాలో ఇవాళ తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది. తలాడ్ దీవులలో భూమి తీవ్రంగా కంపించింది.
Date : 09-01-2024 - 7:14 IST -
#Speed News
Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. పరుగులు తీసిన జనం
ఇండోనేషియాలో భూకంపం (Earthquake) సంభవించింది. ఇండోనేషియాలోని టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో సోమవారం భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) నివేదించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది.
Date : 24-01-2023 - 9:15 IST -
#World
Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత నమోదు
ఇండోనేషియాలో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఇండోనేషియాలోని తనింబర్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
Date : 10-01-2023 - 7:24 IST