Indiramma Sarees Scheme
-
#Speed News
Indiramma Sarees Scheme : తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది..!
తెలంగాణ ప్రభుత్వం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. కోటి మంది మహిళలకు ఉచితంగా చీరలు అందించే ఈ పథకం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని కొత్త పథకానికి […]
Date : 19-11-2025 - 2:14 IST -
#Telangana
Indiramma Sarees: మహిళా సంఘాల సభ్యులకే ఇందిరమ్మ చీరల పంపిణీ?
ప్రభుత్వం ఈ పథకంతో పాటు నేత కార్మికులకు ఉన్న రూ. 500 కోట్ల పాత బకాయిలను కూడా క్లియర్ చేసింది. అంతేకాకుండా గత సంవత్సరంలో 65 లక్షల మీటర్ల స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లతో సహా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని ఆర్డర్లను సిరిసిల్లకే కేటాయించింది.
Date : 19-09-2025 - 2:20 IST