IndiGo Pilot Attacked Over Delay
-
#Viral
Shocking Incident Viral : ఫ్లైట్ ఆలస్యం కావడం తో సిబ్బందిపై దాడి చేసిన ప్రయాణికుడు..
పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అనేక ఫ్లైట్స్ ఆలస్యం నడుస్తుండడం ..కొన్ని రద్దు అవుతుండడం జరుగుతుంది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు దాదాపు 10 గంటలుగా విమానంలోనే ఉండడం..ఎంతసేపటికి అది కదలకుండా ఉండడం తో ఓపిక భరించలేక సిబ్బందిపై దాడి చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్.. వాతావరణం సహకరించకపోవడం వల్ల ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ లోనే నిలిచిపోయింది. దాదాపు 10 గంటల […]
Published Date - 08:33 AM, Tue - 16 January 24