IndiGo Flight 6E-2131
-
#Off Beat
Indigo : ఇండిగో ఫ్లైట్ ఇంజిన్‌లో మంటలు…టేకాఫ్ నిలిపివేత…తప్పిన ముప్పు..!!
ఢిల్లీ నుంచి బెంగుళూరు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన తర్వాత ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టేకాఫ్ చేయకుండా ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే నిలిపివేశారు. పైలెట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఫ్లైట్ లో 177మంది ప్రయాణికులు, 7మంది సిబ్బంది ఉన్నారు. వారంతా సేఫ్ గా ఉన్నారు. వారందర్నీ సురక్షితంగా టెర్మినల్ భవనానికి తరలించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. జాతీయమీడియా కథనం ప్రకారం…ఢిల్లీ నుంచి బెంగుళూరు వెళ్తున్న […]
Date : 29-10-2022 - 4:34 IST