Indiatv Survey
-
#Andhra Pradesh
IndiaTv Survey : ఇండియా టీవీ సంచలన సర్వే! జగన్ హవా, కేసీఆర్ ఔట్!!
ఇండియా టీవీ తాజా సర్వే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పబ్లిక్ మూడ్ ను స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కమల వికాసం ఉంటుందని అంచనా వేసింది.
Date : 30-07-2022 - 11:44 IST