India's Final Team
-
#Speed News
Asia Cup: పాక్‌తో పోరుకు భారత తుది జట్టు ఇదే
పాక్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది... టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ టోర్నీతో అన్ని జట్లూ తమ ఫైనల్ కాంబినేషన్‌ను సెట్ చేసుకునే అవకాశముంది.
Published Date - 04:03 PM, Sat - 27 August 22