Indian Women Tennis
-
#Sports
Sania Mirza: ఇండియన్ టెన్నిస్ ఐకాన్ సానియామీర్జా
భారత్‌లో మహిళల టెన్నిస్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది సానియామీర్జానే (Sania Mirza) ..16 ఏళ్ళకే జూనియర్ వింబుల్డన్ గెలిచి సంచలనం సృష్టించిన సానియా ప్రస్థానం రెండు దశాబ్దాల పాటు కొనసాగింది.
Date : 28-01-2023 - 11:42 IST