Indian Students
-
#Speed News
Top Choice US : విదేశీ విద్యకు భారత విద్యార్థుల ఫస్ట్ ఛాయిస్.. అమెరికా
Top Choice US : విదేశీ విద్య కోసం భారత విద్యార్థుల టాప్ చాయిస్ ఏదో తెలుసా ? అమెరికా !!
Published Date - 03:59 PM, Mon - 13 November 23 -
#India
Israel Attack: ఇజ్రాయెల్ నుంచి భారతీయ విద్యార్థులను రప్పించే ప్రయత్నాలు
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి తెలిపారు.
Published Date - 07:12 AM, Mon - 9 October 23 -
#India
Study Visa Fee Hike : ఇండియా స్టూడెంట్స్ కు బ్రిటన్ షాక్.. స్టడీ వీసా ఫీజు భారీగా పెంపు
Study Visa Fee Hike : బ్రిటన్ ప్రభుత్వం ఇండియా స్టూడెంట్స్ కు షాక్ ఇచ్చే నిర్ణయం ఒకటి తీసుకుంది.
Published Date - 01:42 PM, Sat - 16 September 23 -
#India
Canada: భారతీయ విద్యార్థుల బహిష్కరణను తాత్కాలికంగా నిలిపివేసిన కెనడా ప్రభుత్వం
కెనడా (Canada)లో బహిష్కరణ లేదా బలవంతంగా స్వదేశానికి రప్పించడాన్ని వ్యతిరేకిస్తున్న భారతీయ విద్యార్థులు ఉపశమనం పొందారు. లవ్‌ప్రీత్ సింగ్ అనే విద్యార్థిపై ప్రారంభించిన విచారణను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.
Published Date - 02:12 PM, Sat - 10 June 23 -
#World
America: అమెరికాలో తప్పిపోయిన ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతదేహాలు లభ్యం
గత వారం సరస్సులో తప్పిపోయిన భారతదేశాని (India)కి చెందిన ఇద్దరు ఇండియానా విశ్వవిద్యాలయ విద్యార్థుల (Indiana University Students) మృతదేహాలు శోధన తర్వాత అమెరికా (America)అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 11:37 AM, Sun - 23 April 23 -
#Speed News
Indian Students: భారత విద్యార్థులపై ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు నిబంధనలు
ఐదు విశ్వవిద్యాలయాలు భారత విద్యార్థులపై నిబంధనలు విధించాయి.
Published Date - 01:10 PM, Wed - 19 April 23 -
#India
240 Countries: 240 దేశాల్లో భారతీయ విద్యార్థులు.. ఏ దేశంలో ఎక్కువ ఉన్నారంటే..?
సుమారు 240 దేశాల్లో (240 Countries) భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయులు పైచదువుల కోసం బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో పాటు ఉజ్బెకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, ఐర్లాండ్, కిర్గిస్థాన్, కజకిస్థాన్ వంటి దేశాలకు కూడా వెళ్తున్నారట.
Published Date - 08:45 AM, Sat - 25 March 23 -
#India
US Visa: ఓపిక పట్టండి, త్వరలోనే వీసాల సమస్య పరిష్కరిస్తాం.. ఇండియాకు అమెరికా హామీ
భారతీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది.
Published Date - 09:01 PM, Wed - 28 September 22 -
#India
Hate Crime: కెనడాలోని భారతీయులకు కేంద్రం హెచ్చరిక
భారతీయులపై కెనడాలో వ్యతిరేకత పెరుగుతోంది. భారతీయులకు వ్యతిరేకంగా నేరాల సంఖ్య పెరుగుతోంది.
Published Date - 03:20 PM, Fri - 23 September 22 -
#India
Russian Universities: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇండియాకి తిరిగొచ్చిన విద్యార్థులకి శుభవార్త
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో వందలాది భారతీయ విద్యార్థులు తమ చదువులను వదిలిపెట్టి ఇండియాకి వచ్చేశారు.
Published Date - 08:32 AM, Mon - 13 June 22 -
#Telangana
KCR letter To Modi: మోడీకి సీఎం కేసీఆర్ లేఖ!
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
Published Date - 11:15 PM, Tue - 29 March 22 -
#South
Tamil Nadu: రష్యాపై ‘తమిళ్’ యువకుడు యుద్ధభేరి!
ఈ ఫొటోలో కనిపిస్తున్న 21 ఏళ్ల యువకుడి పేరు సాయినిఖేష్ రవిచంద్రన్. చిన్నప్పట్నుంచే ఆర్మీ అంటే చెప్పలేనంత ఇష్టం. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుతున్న సాయినిఖేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి రెండుసార్లు ప్రయత్నించాడు.
Published Date - 03:12 PM, Wed - 9 March 22 -
#Speed News
ఉక్రెయిన్ నుంచి వచ్చిన మరో 160 మంది తెలుగు విద్యార్థులు
ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్దవాతావరణంలో భారతీయులు స్వదేశానికి తిరిగివస్తున్నారు.
Published Date - 03:03 PM, Sat - 5 March 22 -
#Speed News
Mamata: భారతీయులను తరలించే బాధ్యత ప్రభుత్వానిదే!
ఉక్రెయిన్ రష్యా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారల విషయంలో అనుసరిస్తున్న తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు.
Published Date - 11:53 AM, Thu - 3 March 22 -
#India
Indians Trapped: భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ బంధించింది – రష్యా
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన దేశ పౌరులను తరలించడానికి భారతదేశం తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాల నుంచి సురక్షితమైన మార్గం కోసం ఇండియా అభ్యర్థనను ప్రారంభించింది.
Published Date - 09:55 AM, Thu - 3 March 22