Indian Space Station
-
#India
ISRO : మంగళయాన్-2 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..
ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ అడుగేసింది. 2014లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ద్వారా అంగారక గ్రహాన్ని విజయవంతంగా చేరిన తర్వాత, ఇప్పుడు ‘‘మంగళయాన్-2’’ మిషన్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈసారి అంగారకుడిపై నేరుగా ల్యాండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, భారత్ ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తన శాస్త్రీయ ప్రతిభను నిరూపించుకోనుంది.
Published Date - 04:04 PM, Sat - 22 February 25 -
#Andhra Pradesh
ISRO : పీఎస్‌ఎల్‌వీ సీ-60 రాకెట్ ప్రయోగం విజయవంతం..
ISRO : ఆదివారం రాత్రి 8:58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై, సోమవారం రాత్రి 9:58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది.
Published Date - 09:38 AM, Tue - 31 December 24 -
#India
Isro Space Station : అంతరిక్షంలో ఇస్రో స్పేస్ స్టేషన్.. ఇండియా మెగా ప్లాన్
Isro Space Station : వచ్చే 25 ఏళ్లలోగా అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ను నిర్మించడానికి ప్లానింగ్ ను రెడీ చేస్తున్నామని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.
Published Date - 01:09 PM, Fri - 6 October 23