Indian Premier League 2026
-
#Sports
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రికార్డులు ఇవే!
ఈ ఏడాది ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్‌లు ఆడి 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఒక సెంచరీతో పాటు ప్లే ఆఫ్స్‌లో 97, 96 పరుగులతో అద్భుతంగా రాణించాడు. క్వాలిఫైయర్ 2లో గుజరాత్‌పై ఆడిన ఇన్నింగ్స్‌కి లెజెండరీ క్రికెటర్లంతా ఫిదా అయ్యారు. 15 ఏళ్ల వయస్సులోనే ఇంత బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఎలా ఆడాడంటూ ఆశ్చర్యపోయారు. 63 ఫోర్లతో పాటు 72 […]
Date : 01-06-2026 - 12:21 IST -
#Sports
IPL 2026: ఆర్సీబీకి వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్
పద్దెనిమిదేళ్లు.. ఒకే ఒక్క టైటిల్ కోసం ఆ జట్టు పడ్డ తపన, అభిమానులు ఎదురుచూసిన నిరీక్షణ అంతా ఇంతా కాదు. కానీ, గెలిచిన టైటిల్‌ను తిరిగి నిలబెట్టుకోవడానికి వారికి పట్టిన సమయం మాత్రం కేవలం పన్నెండు నెలలే! అవును, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త చరిత్రను లిఖించింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత లీగ్‌లో తమకంటూ ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో లక్షలాది […]
Date : 01-06-2026 - 9:01 IST -
#Sports
వరుసగా ఐదో ఓటమిపై అజింక్య రహానే ఆవేదన!
ఇప్పటికే నాలుగు ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌తోనైనా గెలుపు బాట పట్టాలని ఆశించింది. కానీ గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి కేకేఆర్ ఆశలపై నీళ్లు చల్లింది.
Date : 18-04-2026 - 9:15 IST