Indian PM Narendra Modi
-
#India
India – EU ట్రేడ్ డీల్ ఖరారు.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ లో పొగిడిన ప్రధాని మోదీ!
India-EU Trade Deal Sealed భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఖరారైంది. 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణించారు. ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాలతో జరిగిన 16వ శిఖరాగ్ర సమావేశంలో ఈ […]
Date : 27-01-2026 - 2:18 IST -
#India
గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ
గుజరాత్‌లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైందని, అదే తరహా విజయం కేరళలోనూ పునరావృతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల తిరువనంతపురం నగరంపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ, కేరళలో మార్పు అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు. కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ల అవినీతిని అంతం చేస్తామన్న ప్రధాని కేరళ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలన ఇచ్చే బీజేపీ వైపు చూడాలని […]
Date : 23-01-2026 - 4:09 IST -
#India
PM Modi Countries Visit: ప్రధాని 5 దేశాల పర్యటన ప్రాముఖ్యత ఏమిటి? ఈ టూర్ ఎందుకు ముఖ్యం?
ట్రినిడాడ్ టొబాగోలో 1999 తర్వాత భారత ప్రధానమంత్రి చేస్తున్న మొదటి యాత్ర. అర్జెంటీనాలో 57 సంవత్సరాల తర్వాత మొదటి ప్రధానమంత్రి స్థాయి యాత్ర, నమీబియాలో మోదీ మొదటి, మూడవ ప్రధానమంత్రి స్థాయి యాత్ర, బ్రెజిల్‌లో ప్రధానమంత్రి మోదీ బ్రిక్స్ శిఖర సమ్మేళనంలో పాల్గొంటారు.
Date : 02-07-2025 - 7:35 IST -
#Speed News
PM Modi Distributes Appointment Letters: 51,000 మంది యువతకు ఉద్యోగాలు.. ఆఫర్ లెటర్లను అందించిన ప్రధాని మోదీ!
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ధన్‌తేరస్ సందర్భంగా పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేవలం రెండు రోజుల్లో మనం కూడా దీపావళి జరుపుకోనున్నాం.
Date : 29-10-2024 - 11:30 IST