Indian Olympic Association President
-
#Sports
PT Usha: పీటీ ఉష సరికొత్త రికార్డు.. IOA తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక
భారత క్రీడా పరిపాలనలో కొత్త శకానికి నాంది పలికిన లెజెండరీ స్ప్రింటర్ పిటి ఉష (PT Usha) శనివారం భారత ఒలింపిక్ సంఘం (IOA) తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 58 ఏళ్ల పిటి ఉష (PT Usha) ఆసియా క్రీడలలో బహుళ పతకాలను గెలుచుకుంది. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ క్రీడలలో 400 మీటర్ల హర్డిల్స్‌లో నాల్గవ స్థానంలో నిలిచింది. అత్యున్నత పదవికి ఎన్నికైంది. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ […]
Date : 11-12-2022 - 6:35 IST -
#Sports
PT Usha President of IOA : భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష..!!
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా లెజెండరీ స్ప్రింటర్ పీటీ ఉష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐఓఏ 95 ఏళ్ల చరిత్రలో అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఒలింపియన్ పీటీ ఉష. దేశంలోనే అత్యంత విజయవంతమైన అథ్లెట్లలో ఒకరు. ఆసియా క్రీడల్లో 4 స్వర్ణాలతోపాటు 11 పతకాలను గెలుచుకుంది ఉష. ఈ ఏడాది రాజ్యసభకు కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఐఓఏ ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలు గడువు 27 ఆదివారంతో ముగిసింది. అధ్యక్ష పదవికి పీటీ ఉష […]
Date : 28-11-2022 - 6:51 IST