Indian Medical Students
-
#India
President Murmu: అమ్మాయిలకు అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరు: ముర్ము
President Murmu: అమ్మాయిలకు తగిన అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము బుధవారం అన్నారు. దేశ రాజధానిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బిఎస్) 9వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ముర్ము ఈ ప్రకటన చేశారు. ఈరోజు డిగ్రీలు అందుకుంటున్న 65 మంది విద్యార్థుల్లో 37 మంది కూతుళ్లని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. బాలికలకు తగిన అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరనడానికి ఇదో ఉదాహరణ అని సంస్థలోని వివిధ విద్యార్థులకు […]
Date : 27-12-2023 - 5:40 IST -
#India
Ukraine Medicos: ఉక్రెయిన్ నుంచి ఇంకా రావాల్సి ఉన్న 16 వేల మంది మెడికోలు
ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న భారతీయ వైద్య విద్యార్థులను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేకంగా విమానాలు నడుపుతూ వారిని స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. రాజధాని కీవ్ నుంచి అందర్నీ తరలించింది. ప్రస్తుతం అక్కడ వైద్య విద్యార్థులు సహా భారతీయులు ఎవరూ లేరు. దాంతో రాయబార కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అందరూ బోర్డర్లకు వస్తే, అక్కడ నుంచి సరిహద్దుల్లోని దేశాలకు తీసుకువెళ్లి, […]
Date : 02-03-2022 - 9:39 IST