Indian Forces
-
#India
Operation sindoor Speech : దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత : రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మే 7 రాత్రి భారత బలగాలు తమ సాహసాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. పీవోకే సహా పాకిస్థాన్ హద్దులోని ఏడుచోట్ల ఉగ్రశిబిరాలపై సమన్విత దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ కేవలం 22 నిమిషాల్లో ముగిసింది. ఇది భారత సైనికుల శౌర్యానికి జీవంత సాక్ష్యం అని వివరించారు.
Published Date - 03:12 PM, Mon - 28 July 25