Indian Cough Syrup
-
#World
Gambia U Turn : గాంబియా సర్కార్ యూ టర్న్…చిన్నారుల మరణానికి భారత దగ్గు సిరప్ కారణం కాదు..?
భారత్ లో తయారు చేసిన దగ్గు సిరప్ వల్లే గాంబియాలో 66మంది పిల్లలు మరిణించారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భారత్ ను దోషిగా చేసింది గాంబియా. అయితే ఇప్పుడు ఈ విషయంలో గాంబియా సర్కార్ యూ టర్న్ తీసుకుంది. భారత దగ్గు సిరప్ వల్ల చిన్నారులు మరణించినట్లు ఇంకా ధృవీకరించలేదని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఔషధాల నియంత్రణ ఏజెన్సీ ప్రతినిధి తెలిపారు. గత నెలలో విడుదల చేసిన అసోసియేటేడ్ ప్రెస్ […]
Published Date - 09:32 PM, Wed - 2 November 22