Indian Cinema
-
#Andhra Pradesh
Pawan Kalyan : రజనీకాంత్‌కి పవన్ కల్యాణ్ స్పెషల్ మెసేజ్!
Pawan Kalyan : భారతీయ సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడిగా, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Date : 16-08-2025 - 3:05 IST -
#Cinema
War 2 : ఈరోజు థియేటర్లలో మారణహోమం జరుగుతుంది.. ‘వార్2’పై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఈ సినిమా మేకింగ్‌లోనూ, మార్కెటింగ్‌లోనూ అసాధారణ స్థాయిలో కృషి చేశారని చెబుతున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, వాస్తవానికి దగ్గరగా ఉండే కథా నిర్మాణం, అద్భుతమైన కెమెరా వర్క్‌తో ‘వార్ 2’ ప్రేక్షకుల్లో పెద్ద ఎక్సైట్మెంట్ కలిగించింది.
Date : 14-08-2025 - 10:32 IST -
#Cinema
SSMB29 : ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. ఆ హీరోలాగే ఉందంటూ కామెంట్స్
SSMB29 : తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్న మహేశ్ బాబు మరియు ఎస్.ఎస్. రాజమౌళిల SSMB29 సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది..
Date : 09-08-2025 - 5:19 IST -
#Cinema
Oscars : ఆస్కార్ సినిమాల ఎంపికలో ఓటు వేయనున్న భారతీయ నటులు
Oscars : భారతీయ చిత్ర పరిశ్రమకు గౌరవం కలిగించే సంఘటనగా, ప్రముఖ నటులు కమల్ హాసన్ , ఆయుష్మాన్ ఖురానా ఆస్కార్ అకాడమీ సభ్యత్వానికి ఆహ్వానం అందుకున్నారు.
Date : 27-06-2025 - 2:36 IST -
#Cinema
Mahesh Babu : ‘సితారే జమీన్ పర్’పై మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మరోసారి తనదైన భావోద్వేగ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Date : 24-06-2025 - 3:00 IST -
#Cinema
Kattalan: హేయ్.. సునీల్ ఏంటీ ఇలా అయ్యాడు.. ‘కట్టలన్’ పోస్టర్ వైరల్..
Kattalan: నటుడు సునీల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దాదాపు 200 సినిమాల్లో హాస్యనటుడిగా నటించి, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
Date : 08-06-2025 - 1:03 IST -
#Cinema
Rajasaab Release Date : రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్ లాక్.. మూవీ రిలీజ్ డేట్ కూడా
Rajasaab Release Date : డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న కొత్త పాన్-ఇండియన్ చిత్రం ‘ది రాజాసాబ్’ టీజర్ రిలీజ్ తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Date : 03-06-2025 - 11:59 IST -
#Cinema
Kamal Haasan: ‘థగ్ లైఫ్’ రిలీజ్ కష్టమేనా..?
Kamal Haasan: కన్నడ భాషపై కమలహాసన్ చేసిన వ్యాఖ్యల వివాదం కర్ణాటక రాష్ట్రంలో తీవ్రమవుతోంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ విడుదలపై ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
Date : 31-05-2025 - 10:50 IST -
#Cinema
Jagran Film Festival : ముంబైలో ముగిసిన 12వ జాగ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్
సీమా పహ్వా, దేవ్ ఫౌజ్‌దార్ మరియు జయంత్ దేశ్‌ముఖ్ వంటి గౌరవనీయ వ్యక్తులు థియేటర్ మరియు సినిమా మధ్య డైనమిక్ సంబంధాన్ని చర్చించారు. చలనచిత్ర నిర్మాణంపై నాటక పద్ధతుల ప్రభావాన్ని హైలైట్ చేశారు.
Date : 19-03-2025 - 6:37 IST -
#Cinema
Ram Charan : ఆర్‌సీ 16 సెట్స్‌లోకి స్పెషల్ గెస్ట్.. రామ్ పోస్ట్ వైరల్
Ram Charan : ఈ చిత్ర షూటింగ్‌లో బుధవారం (ఫిబ్రవరి 5) సాయంత్రం ఒక స్పెషల్ గెస్ట్ సందడి చేసింది. ఆ గెస్ట్ మరెవరో కాదు, రామ్ చరణ్ కూతురు క్లింకార . ఆమె RC 16 మూవీ సెట్లో అడుగు పెట్టింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
Date : 06-02-2025 - 10:26 IST -
#Cinema
L.V Prasad Birth Anniversary : ఎల్వీ ప్రసాద్.. కళల సామ్రాజ్యానికి చిరంజీవి..!
L.V Prasad Birth Anniversary : ఎల్వీ ప్రసాద్ జయంతి జరుపుకుంటున్నాము. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అతడి విశిష్ట సేవలు ఆయనను భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. దశాబ్దాల పాటు చలనచిత్ర రంగానికి విశేష కృషి చేసిన ఎల్వీ ప్రసాద్ ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు, నటుడు, పరిశ్రమకు అమూల్యమైన మార్గదర్శి.
Date : 17-01-2025 - 10:26 IST -
#Cinema
500 Crores Club : ఫస్ట్ 500 కోట్లు కొట్టిన సినిమాలివే..!
500 Crores Club : 500 కోట్ల మార్కును చేరుకున్న మొదటి సినిమా ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన "ధూమ్ 3" బాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచింది. భారతీయ సినిమా ఇండస్ట్రీలో 500 కోట్ల క్లబ్‌ను చేరుకున్న కొన్ని ప్రముఖ సినిమాలను పరిశీలిస్తే, వాటి విజయం భారతీయ సినిమా పరిశ్రమ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది.
Date : 12-01-2025 - 1:15 IST -
#Cinema
Mufasa : పుష్ప-2 రికార్డ్ బ్రేక్ చేసిన ‘ముఫాసా’
Mufasa : అల్లు అర్జున్ 'పుష్ప 2' వసూళ్లను 'ముఫాస' కేవలం 7 రోజుల్లోనే దాటేసింది. ఈ సినిమాతో పాటు విడుదలైన ఇతర సినిమాల కలెక్షన్లు కూడా బాగానే ఉన్నా వసూళ్ల పరంగా మాత్రం నానా పటేకర్ సినిమా ‘వాన్వాస్’ వెనకబడిపోయింది.
Date : 28-12-2024 - 11:39 IST -
#Cinema
Pushpa -2 : రిలీజ్‌కు ముందే పుష్ప-2 రికార్డు..
Pushpa -2 : ఇండియాలో అత్యధిక మంది వెయిట్ చేస్తున్న క్రేజీయస్ట్ ఫిలింగా కూడా పుష్ప-2 ది రూల్‌ను అభివర్ణిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 5న వరల్‌వైడ్‌గా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు నిర్మాతలు.
Date : 26-10-2024 - 12:03 IST -
#Cinema
RRR Collections: ఆర్ఆర్ఆర్ ‘వసూళ్ల’ సునామీ!
ఇటీవల విడుదలైన RRR మూవీ దేశవ్యాప్తంగా ప్రతిచోటా బ్లాక్ బస్టర్ రివ్యూస్ దూసుకుపోతోంది.
Date : 29-03-2022 - 5:17 IST