Indian Batsmen
-
#Sports
Most ODI Runs vs Pakistan: పాకిస్థాన్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే!
రిటైర్డ్ అయిన సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్‌పై వన్డేలో అత్యధికంగా 2526 పరుగులు చేశాడు. ప్రస్తుత భారత క్రికెటర్లలో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.
Published Date - 12:31 PM, Sat - 22 February 25