India
-
#Sports
world cup 2023: ఆస్ట్రేలియాకు ప్రధాని మోదీ అభినందనలు
ప్రపంచకప్ లో టీమిండియా అపజయం పాలైంది. ఫైనల్ లో తలపడ్డ ఆస్ట్రేలియా రాణించి సత్తా చాటింది. నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షా ముప్పై వేల అభిమానుల సమక్షంలో జరిగిన ప్రపంచకప్ లో భారత్ మరోసారి తడబడింది.
Date : 20-11-2023 - 12:37 IST -
#Speed News
Houthis Hijack : టర్కీ – ఇండియా కార్గో షిప్‌ను హైజాక్ చేసిన హౌతీలు
Houthis Hijack : యెమెన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్లు.. టర్కీ నుంచి భారత్‌కు బయలుదేరిన ‘గెలాక్సీ లీడర్’ కార్గో నౌకను ఎర్ర సముద్రంలో హైజాక్ చేశారు.
Date : 20-11-2023 - 7:14 IST -
#Sports
India: భారత్ ఓటమికి కారణాలివే..?
ఉరకలేసే ఉత్సాహంతో ఫైనల్స్ చేరిన టీమిండియా (India) ఎందుకు ఆఖరి పోరాటంలో ఓడిపోయింది? సరిదిద్దుకోలేని తప్పులతో వందల కోట్లమంది ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరచటానికి కారణాలేమిటి?
Date : 19-11-2023 - 9:56 IST -
#Speed News
India vs Australia: టాస్ ఓడిన టీమిండియా.. తొలుత బౌలింగ్ చేయనున్న ఆసీస్..!
భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది.
Date : 19-11-2023 - 1:40 IST -
#Special
Su-57 : రష్యా నుంచి భారత్‌కు పవర్ఫుల్ ఫైటర్ జెట్.. విశేషాలివీ..
Su-57 : ప్రపంచంలోని టాప్-10 అత్యంత ప్రమాదకర యుద్ధ విమానాలలో రెండోది ‘ఎస్‌యూ-57’ (Su-57).
Date : 18-11-2023 - 2:26 IST -
#India
Transgenders: ఇండియన్ ఆర్మీలోకి ట్రాన్స్జెండర్లు..?
భారత సాయుధ దళాల్లో ట్రాన్స్జెండర్ల (Transgenders) రిక్రూట్మెంట్ కోసం చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.
Date : 16-11-2023 - 3:39 IST -
#India
Chidambaram: కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పులు భారీగా పెరిగాయి: చిదంబరం
తెలంగాణ అప్పు భారీగా పెరిగిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు.
Date : 16-11-2023 - 3:14 IST -
#India
Vijayashanthi : బీజేపీకి విజయశాంతి గుడ్ బై దేనికి సంకేతం?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఆ పార్టీ నుంచి మరో సీనియర్ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) నిష్క్రమించినట్టు వార్తలు వచ్చాయి.
Date : 16-11-2023 - 12:12 IST -
#Sports
India Vs New Zealand: టీమిండియాకు కలిసొచ్చే అంశం.. సెమీస్ లో భారత్ విజయం ఖాయమేనా..?
నవంబర్ 15న అంటే ఈరోజు న్యూజిలాండ్- భారత్ (India Vs New Zealand) జట్ల మధ్య ప్రపంచకప్ మొదటి సెమీఫైనల్ జరగనుంది. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో భారత జట్టు తన సొంతగడ్డపై తలపడడం ఇది నాలుగోసారి.
Date : 15-11-2023 - 11:42 IST -
#India
Drugs : డ్రగ్స్ కేసులో ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. 20 కోట్ల కొకైన్ స్వాధీనం
నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇద్దరు విదేశీయులను అరెస్టు చేసి రూ.20 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. ముంబై
Date : 14-11-2023 - 5:46 IST -
#India
Prakash Raj : దేశంలో బీజేపీని, తెలంగాణలో కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్న ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్ (Prakash Raj) కేసీఆర్ పట్ల, కేటీఆర్ పట్ల తనకున్న స్నేహ బంధాన్ని ఆ టాక్ షోలో బహిరంగంగానే చెప్పారు.
Date : 14-11-2023 - 2:02 IST -
#India
Rice Export: మోడీ కీలక నిర్ణయం.. నేపాల్ కు భారత్ అండ
పొరుగు దేశం నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా చాలా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మానవతాదృక్పదంతో నేపాల్‌కు సహాయం చేయాలని నిర్ణయించింది.
Date : 13-11-2023 - 1:48 IST -
#India
INDIA Alliance : ఇంతకీ ప్రతిపక్ష కూటమి ‘INDIA’ ఏమైనట్టు?
ఈ పార్టీల మధ్య ఐక్యత ఎలా సాధ్యమని బిజెపి పార్టీ మాత్రమే కాదు పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా వేసే ప్రశ్నకు ప్రతిపక్ష కూటమి (INDIA)కి దగ్గర సమాధానం లేదు.
Date : 13-11-2023 - 11:36 IST -
#India
Madhya Pradesh & Telangana Proximity : మధ్యప్రదేశ్, తెలంగాణ మధ్య సామీప్యం ఏమిటి?
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఓటర్లలో అక్కడ బిజెపి ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాల పట్ల సానుకూల వైఖరి ఉంది.
Date : 13-11-2023 - 11:12 IST -
#India
Reservation : రిజర్వేషన్.. రివల్యూషన్
రిజర్వేషన్ (Reservation) అనే ఒకే ఒక్క పోరాటం సాధించిన విజయమే అఖండంగా అమేయంగా అద్వితీయంగా అద్భుతంగా కనిపిస్తుంది
Date : 13-11-2023 - 10:48 IST