India Wins Maiden Cup
-
#Speed News
Thomas Cup:థామస్ కప్ మనదే..ఫైనల్స్ చిరాగ్, సాయిరాజ్ జోడి విజయం..!!
థామస్ కప్ టోర్నీ భారత్ ను వరించింది. డబుల్స్ టైటిల్స్ లో ఫైనల్ చేరిన భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాక్ శెట్టి టైటిల్ పోరులో సత్తా చూపించారు.
Date : 15-05-2022 - 4:00 IST