India Win
-
#Speed News
India Win: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం.. గిల్ సెంచరీతో బంగ్లాపై ఘన విజయం!
దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
Date : 20-02-2025 - 10:35 IST -
#Sports
Gambhir Vision: స్కెచ్ అదిరింది.. రిజల్ట్ వచ్చింది, గంభీర్ మార్క్ షురూ!
నిజానికి టెస్ట్ మ్యాచ్ ఫలితం ఒక్కోసారి రెండు లేదా రెండున్నర రోజుల్లో వచ్చిన సందర్భాలున్నాయి... కానీ మొదటి రెండున్నర రోజుల్లోనే అలా మ్యాచ్ రిజల్ట్ వచ్చేవే ఎక్కువ.
Date : 01-10-2024 - 3:33 IST -
#Speed News
IND vs BAN: టీమిండియా సంచలన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్!
కాన్పూర్ టెస్టులో వర్షం కారణంగా రెండు రోజుల పాటు ఆట జరగలేదు. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాన్పూర్ టెస్టులో భారత జట్టు ఐదో రోజు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 01-10-2024 - 2:08 IST -
#Speed News
India vs Bangladesh: భారత్ ఘనవిజయం.. 92 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన టీమిండియా..!
బంగ్లాదేశ్‌ను ఓడించి టెస్టు క్రికెట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత క్రికెట్ జట్టు 1932లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి భారత్ మొత్తం 580 మ్యాచ్‌లు ఆడింది.
Date : 22-09-2024 - 11:38 IST -
#India
India Win : భారత్‌కు దౌత్య విజయం.. ఖతర్ జైలు నుంచి 8 మంది నేవీ మాజీ అధికారులు రిలీజ్
India Win :దౌత్యంలో భారత్ మరో విజయం సాధించింది.
Date : 12-02-2024 - 7:16 IST -
#Sports
India Win: అదరగొట్టిన సూర్య, కుల్దీప్.. మూడో టీ ట్వంటీ మనదే, సిరీస్ సమం..!
టీమిండియా మూడో టీ ట్వంటీలో 106 పరుగుల తేడాతో విజయం (India Win) సాధించింది. తద్వారా సిరీస్ ను 1-1 తో సమంగా ముగించింది.
Date : 15-12-2023 - 6:32 IST -
#Sports
T20I : నాలుగో టీ ట్వంటీ మనదే..సిరీస్ కైవసం
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కూడా ధాటిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది
Date : 01-12-2023 - 10:56 IST -
#Speed News
Sri Lanka Cricket Board : శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు.. ఎందుకో తెలుసా ?
Sri Lanka Cricket Board : శ్రీలంక ప్రభుత్వం క్రికెట్ బోర్డును రద్దు చేసింది.
Date : 06-11-2023 - 3:37 IST -
#Sports
India Win: మూడు రోజుల్లేనే ముగించేశారు.. తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం..!
వెస్టిండీస్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మరియు 141 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ (India Win) సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.
Date : 15-07-2023 - 6:30 IST -
#Sports
Team India: వన్డే సిరీస్‌లో భారత్ బోణీ
సొంతగడ్డపై అదరగొడుతోంది టీమిండియా... లంకపై టీ ట్వంటీ సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.
Date : 10-01-2023 - 9:51 IST -
#Speed News
India Wins ODI series: హర్థిక్ ఆల్ రౌండ్ షో…పంత్ సూపర్ సెంచరీ వన్డే సీరీస్ భారత్ కైవసం
క్లిష్ట పరిస్థితుల్లో ఆడిన ప్లేయర్ ఒకరైతే...తన ఫిట్ నెస్ పై ఉన్న డౌట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఆల్ రౌండర్ గా చెలరేగిన ఆటగాడు మరొకరు..
Date : 17-07-2022 - 11:10 IST