INdia Vs Bangalaesh
-
#Sports
తొలిరోజు మనదే
బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో తొలిరోజు భారత్ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. బౌలర్లు సమిష్టిగా చెలరేగిన వేళ బంగ్లా 227 పరుగులకే ఆలౌటైంది.
Date : 22-12-2022 - 10:04 IST