India Sweep Series 3-0
-
#Speed News
Ind Vs Zim: కష్టంగా క్లీన్ స్వీప్… పోరాడి ఓడిన జింబాబ్వే
జింబాబ్వేతో వన్డే సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. తొలి రెండు వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోని ఆతిథ్య జట్టు చివరి మ్యాచ్ లో మాత్రం భారత్ ను కంగారు పెట్టింది.
Published Date - 09:07 PM, Mon - 22 August 22