India Oil Imports
-
#World
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. రష్యా చమురు దిగుమతికి భారత్‌కు నెల రోజుల అనుమతి..
Russia oil అంతర్జాతీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు నెల రోజుల పాటు తాత్కాలిక వెసులుబాటు కల్పించింది. అయితే, ఈ అనుమతికి కఠినమైన షరతులను విధించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (OFAC) నిన్న […]
Date : 06-03-2026 - 10:02 IST -
#India
Oil purchases : అమెరికా బెదిరింపులను లెక్కచేయని భారత రిఫైనరీలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు కూడా విధించారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం మరియు దేశీయ ఆయిల్ కంపెనీలు ఈ ఆంక్షలను పెద్దగా పట్టించుకోకుండా తమ వ్యాపార ఉద్దేశాలను కొనసాగిస్తున్నాయి. రష్యాతో మైత్రి సంబంధాల నేపథ్యంలో భారత్ చమురు కొనుగోళ్లను మరింతగా పెంచుతుంది.
Date : 02-09-2025 - 1:34 IST -
#World
Russia-US : అమెరికా- రష్యా మధ్య కీలక ఒప్పందం.. భారత్‌పై కక్షసాధింపు చర్యలు, రష్యాతో ఒప్పందాలా?..
Russia-US : ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా-రష్యా సంబంధాల్లో కొత్త మలుపు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల అధికారులు శాంతి చర్చల దిశగా పలు అడుగులు వేస్తూ, ముఖ్యంగా ఎనర్జీ ఒప్పందాలు ప్రధాన చర్చా అంశంగా మారాయి.
Date : 27-08-2025 - 12:30 IST