India Motorcycles
-
#automobile
Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు భారీ డిమాండ్.. జనవరిలో ఎన్ని అమ్ముడయ్యాయో తెలుసా..?
Royal Enfield : జనవరి 2025కి సంబంధించి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల విక్రయ గణాంకాలను వివరిస్తే, కంపెనీ దేశీయ విపణిలో 81,052 మోటార్‌సైకిళ్లను విక్రయించింది, ఇది గత ఏడాది జనవరిలో 70,556 యూనిట్లతో పోలిస్తే 15 శాతం పెరిగింది. అదే సమయంలో ఎగుమతుల్లో భారీ పెరుగుదల కనిపించింది.
Date : 03-02-2025 - 6:41 IST