India Mother Of Democracy
- 
                          #India PM Modi : భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది: ప్రధాని మోడీప్రధాని మోడీ మాట్లాడుతూ..ఘనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. ప్రజాస్వామ్యం మన ప్రాథమిక విలువల్లో ఒకటి. అది ప్రజల మధ్య చర్చకు ఆస్కారం కల్పిస్తుంది, ఐక్యతను పెంపొందిస్తుంది, గౌరవాన్ని బలపరుస్తుంది, మానవ హక్కులను ప్రోత్సహిస్తుంది అని అన్నారు. Published Date - 06:02 PM, Thu - 3 July 25
 
                    