India- Italy
-
#India
PM Modi- Giorgia Meloni: వీడియో వైరల్.. స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రధాని మోదీ, జార్జియా మెలోని..!
PM Modi- Giorgia Meloni: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలోని అపులియా చేరుకున్నారు. అక్కడ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (PM Modi- Giorgia Meloni) ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇరువురు నేతలు ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికారు. వేదికపై కొద్ది నిమిషాల పాటు జరిగిన సమావేశంలో నేతలిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది. ఈ భేటీకి సంబంధించిన తొలి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీ-7 శిఖరాగ్ర సదస్సు ఔట్‌రీచ్ సెషన్‌లో […]
Date : 14-06-2024 - 11:22 IST -
#Speed News
PM Modi: ఇటలీ బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ..!
PM Modi: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి ప్రధాని మోదీకి ఇదే తొలి విదేశీ పర్యటన. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. ఇటలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కూడా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ఇటలీ బయల్దేరి వెళ్లారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు […]
Date : 13-06-2024 - 11:32 IST -
#Speed News
PM Modi To Italy: మూడోసారి ప్రధాని అయిన తర్వాత తొలి విదేశీ పర్యటనకు మోదీ.. రేపు ఇటలీ పయనం..!
PM Modi To Italy: దేశంలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. మోదీ ప్రభుత్వం మూడో పర్యాయం ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల వాతావరణాన్ని దాటి ప్రభుత్వం దృష్టి అంతా మళ్లీ పెద్ద పెద్ద సమస్యలపైనే పడింది. ఈ నేపథ్యంలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ (PM Modi To Italy) పర్యటనకు వెళ్తున్నారు. జీ-7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు జీ-7 సదస్సులో […]
Date : 12-06-2024 - 5:32 IST