India Digital Growth
-
#India
UPI : ఇతర దేశాలకు మోడల్‌గా భారతదేశం యూపీఐ
UPI : వివిధ నిపుణులు రూపొందించిన అధ్యయన నివేదిక ప్రకారం భారతదేశంలో యూపీఐ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ చాలా విజయవంతమైంది. భారతదేశం యొక్క UPI వ్యవస్థ ఇతర దేశాలకు కూడా ఒక నమూనాగా ఉంటుందని నివేదిక పేర్కొంది. భారతదేశంలో రిటైల్ డిజిటల్ చెల్లింపులలో ఇందులో 75% మొత్తం UPI ద్వారానే అని చెప్పారు.
Date : 08-12-2024 - 1:48 IST