India Development Initiatives.
-
#India
Union Cabinet : మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ సమావేశం
Union Cabinet : జమిలి ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేంద్ర న్యాయ శాఖ (Central Department of Justice) ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించి దేశవ్యాప్తంగా 32 రాజకీయ పార్టీలు అంగీకారాన్ని వ్యక్తం చేయగా, మరో 13 పార్టీలు దీనికి వ్యతిరేకంగా అభిప్రాయాలు తెలియజేశాయి.
Published Date - 11:28 AM, Thu - 12 December 24