India Defeated Pakistan
-
#Speed News
పాక్‌పై భారత్ ఘనవిజయం.. సూపర్ 8కు టీమిండియా!
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. పవర్‌ప్లేలోనే ఆ జట్టు 4 కీలక వికెట్లను కోల్పోయింది.
Date : 15-02-2026 - 10:33 IST