India Beat USA
-
#Speed News
టీ20 వరల్డ్ కప్ 2026.. బోణీ కొట్టిన టీమిండియా!
ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ (తొలి బంతికే అవుట్)గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
Date : 07-02-2026 - 11:02 IST