India At Olympics
-
#Speed News
Vinesh Phogat: వినేష్‌కు మరో బిగ్ షాక్.. అప్పీల్‌ను తిరస్కరించిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్!
అధిక బరువు కారణంగా స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు వేసిన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యుడబ్ల్యు)కి అప్పీల్ చేసినట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) ప్రెసిడెంట్ పిటి ఉష బుధవారం తెలిపారు.
Published Date - 08:16 PM, Wed - 7 August 24 -
#Speed News
Vinesh Phogat: వరల్డ్ నంబర్ వన్‌కు షాకిచ్చిన వినేష్ ఫోగట్..!
రౌండ్ ఆఫ్ 16 ఈ మ్యాచ్‌లో వినేష్ రెండవ రౌండ్‌లో చివరి 10 సెకన్ల వరకు కూడా 0-2తో వెనుకబడి ఉంది. అయితే ఆమె చివరి 5 సెకన్లలో అద్భుతమైన క్లించ్ గేమ్‌ను ప్రదర్శించి 3 పాయింట్లు సాధించింది.
Published Date - 04:41 PM, Tue - 6 August 24 -
#Sports
Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్.. ఫైనల్‌కు చేరిన నీరజ్ చోప్రా..!
పారిస్ ఒలింపిక్స్ 2024లో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అతని మొదటి త్రో 89.34 మీటర్ల దూరంలో విసిరాడు.
Published Date - 04:09 PM, Tue - 6 August 24 -
#Speed News
Lakshya Sen: పారిస్ ఒలింపిక్స్.. బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్..!
చైనీస్ తైపీకి చెందిన చౌ తియెన్ చెన్ ప్రస్తుతం పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 12 బ్యాడ్మింటన్ ప్లేయర్. లక్ష్య 19-21 తేడాతో మొదటి గేమ్‌ను కోల్పోయాడు.
Published Date - 11:33 PM, Fri - 2 August 24