IND Vs NZ ODI
-
#Sports
IND vs NZ ODI: క్లీన్‌స్వీప్‌కు వేళాయే.. ఇండోర్ వేదికగా నేడు మూడో వన్డే
కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకుంది. నేడు నామమాత్రమైన ఆఖరు వన్డే ఇండోర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కూడా నెగ్గి కివీస్ (IND vs NZ ODI)ను వైట్ వాష్ చేయాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతుంటే.. ఇందులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని కివీస్ యోచిస్తుంది.
Date : 24-01-2023 - 9:05 IST