IND Vs NED Predicted XI
-
#Sports
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియాలో భారీ మార్పులు!
హార్దిక్ పాండ్యా స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం లభించవచ్చు. గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన సుందర్‌ను సూపర్-8కు ముందు పరీక్షించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
Date : 17-02-2026 - 7:46 IST