IND Vs ENG Series 4-1
-
#Sports
Rohit Sharma : నా రిటైర్మెంట్ అప్పుడే…రికార్డుల కోసం ఆడనన్న హిట్ మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏ రోజు అయితే తాను ఆడలేననే ఫీలింగ్ కలుగుతోందో ఆ క్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తానని స్పష్టం చేశాడు. అయితే గత మూడేళ్లుగా తాను మెరుగ్గా ఆడుతున్నానని, తన ఆట ఎంతో మెరుగైందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్తో ఐదో టెస్ట్ విజయం తర్వాత రోహిత్ శర్మ పలు అంశాలపై మాట్లాడాడు.ఏ రోజు అయితే నిద్రలేచిన వెంటనే క్రికెట్ ఆడేందుకు అసౌకర్యంగా ఫీలవుతానో.. క్రీడలు ఆడటానికి సరిపోను అని […]
Published Date - 11:08 PM, Sat - 9 March 24