IND Vs AUS 4th Test
-
#Sports
World Test Championship: డబ్ల్యూటీసి హిస్టరీలో జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డ్
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, నాథన్ లియాన్‌ను అవుట్ చేసి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు సాధించిన బుమ్రా, ప్రస్తుత సిరీస్‌లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.
Date : 30-12-2024 - 5:22 IST -
#Sports
Melbourne Test: జైస్వాల్ విషయంలో థర్డ్ అంపైర్ చీటింగ్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెల్బోర్న్ టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్‌పై వివాదం సంభవించింది. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో యశస్వి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది.
Date : 30-12-2024 - 1:19 IST -
#Sports
Sunil Gavaskar: ఇడియట్.. పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన గవాస్కర్!
మెల్‌బోర్న్ టెస్టులో మూడో రోజు రిషబ్ పంత్, రవీంద్ర జడేజా 164 పరుగుల స్కోరుతో భారత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. పంత్-జడేజా బంతిని మిడిల్ చేస్తున్నారు. వారి భాగస్వామ్యం కారణంగా ఆస్ట్రేలియా బౌలర్ల ముఖాల్లో నిరాశ స్పష్టంగా కనిపించింది.
Date : 28-12-2024 - 12:10 IST -
#Sports
IND vs AUS 4th Test: కోహ్లీ కారణంగానే జైస్వాల్ అవుట్ అయ్యాడా?
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో, భారత క్రికెట్ జట్టు యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరచాడు.
Date : 27-12-2024 - 5:22 IST -
#Sports
Rohit Sharma: ఓపెనర్ గానూ ప్లాప్.. రీటైర్మెంట్ ఇవ్వాల్సిందే అంటున్న ఫ్యాన్స్
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని అందరూ అనుకున్నారు. కానీ, అతను పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు ప్రత్యర్థి కెప్టెన్ పాట్ కమిన్స్‌కు క్యాచయ్యాడు. ఫలితంగా, రోహిత్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి నిరాశతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Date : 27-12-2024 - 1:12 IST -
#Sports
Steve Smith: భారత్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన స్మిత్
బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ కొత్త రికార్డులను సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 167 బంతులు ఎదుర్కొన్న స్మిత్, తన సెంచరీ పూర్తి చేశాడు.
Date : 27-12-2024 - 12:58 IST -
#Sports
Melbourne: మెల్‌బోర్న్‌లో రసాభాస.. కొట్టుకున్న ఇరు దేశాల ఫ్యాన్స్
ఈ సంఘటన ఉదయం జరిగింది. ఖలిస్తానీ మద్దతుదారులు, భారత అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా మైదానం వెలుపల గందరగోళం ఏర్పడింది. దీంతో విక్టోరియా పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు.
Date : 26-12-2024 - 5:56 IST -
#Sports
IND vs AUS 4th Test: మెల్‌బోర్న్ టెస్టుకు వర్షం ముప్పు.. కంగారు పెడుతున్న వెదర్ రీపోర్ట్!
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుండి మెల్‌బోర్న్‌లో జరగనుంది. అయితే, ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌పై వాతావరణం ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
Date : 23-12-2024 - 12:12 IST -
#Speed News
Virat Kohli: మూడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు సెంచరీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 75వ సెంచరీ
విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 241 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఎప్పుడో 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు.
Date : 12-03-2023 - 1:06 IST -
#Sports
Shreyas Iyer: టీమిండియా బ్యాట్స్‌మెన్ కు గాయం.. వెన్నునొప్పితో బాధపడుతున్న అయ్యర్
అహ్మదాబాద్ టెస్టు నాలుగో రోజు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) వెన్నునొప్పితో ఫిర్యాదు చేశాడు. దీని కారణంగా అతను తన స్థిరమైన ఆర్డర్‌తో మ్యాచ్‌లో నాలుగో రోజు బ్యాటింగ్‌కు రాలేదు.
Date : 12-03-2023 - 11:07 IST -
#Sports
Virat Kohli: కోహ్లీ రికార్డుల మోత.. మరో మైలురాయిని దాటిన విరాట్..!
భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) చాలా రోజుల తర్వాత టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతను అజేయంగా 59 పరుగులు చేశాడు.
Date : 12-03-2023 - 7:55 IST -
#Speed News
Shubman Gill: శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ.. ధీటుగా ఆడుతున్న టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (103) శతకం సాధించాడు. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెరీర్‌లో ఇది రెండో సెంచరీ.
Date : 11-03-2023 - 2:18 IST -
#Sports
Rohit Sharma: అహ్మదాబాద్ టెస్టులో రోహిత్ శర్మ అరుదైన ఘనత
అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు.
Date : 11-03-2023 - 12:24 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ మరో రికార్డు.. ఈసారి బ్యాట్ తో కాదు..!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 కోసం ఆడుతున్న నాల్గవ టెస్ట్ సిరీస్ అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) కొత్త రికార్డు సృష్టించాడు. విరాట్ ఈ కొత్త రికార్డును బ్యాటింగ్‌లో కాకుండా ఫీల్డింగ్ సమయంలో సృష్టించాడు.
Date : 11-03-2023 - 8:13 IST -
#Speed News
Ind Vs Aus: రాణించిన ఆశ్విన్.. 480 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్!
ఆస్ట్రేలియా (Australia) జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకి ఈరోజు ఆలౌటైంది.
Date : 10-03-2023 - 5:33 IST