IND Vs AFG 2nd T20I
-
#Sports
Virat Kohli: రీఎంట్రీ మ్యాచ్ లో అరుదైన రికార్డుపై కన్నేసిన కింగ్ కోహ్లీ.. 35 పరుగులు చేస్తే చాలు..!
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో మ్యాచ్ ఈరోజు (జనవరి 14) ఇండోర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టనున్నాడు. ఏడాదికి పైగా విరామం తర్వాత టీ20 ఇంటర్నేషనల్ ఆడనున్నాడు కోహ్లీ.
Published Date - 02:00 PM, Sun - 14 January 24