Immigrant Remittances
-
#India
Immigrant Remittances: అమెరికాలోని NRIలకు భారీ షాక్.. ఇకపై బదిలీలపై 5 శాతం పన్ను!
రిపబ్లికన్ పార్టీ కొత్త పన్ను ప్రతిపాదన అమెరికాలో నివసిస్తున్న భారతీయుల (ఎన్‌ఆర్‌ఐలు) మధ్య ఆందోళనను రేకెత్తించింది. మే 12, 2025న ప్రవేశపెట్టబడనున్న ఈ బిల్లులో వివాదాస్పదమైన ఒక నిబంధన ఉంది.
Date : 16-05-2025 - 6:31 IST