Immadi Ravi
-
#Andhra Pradesh
iBomma : ఐబొమ్మ రవికి ఆ అలవాట్లు..క్రిమినల్ బ్రెయిన్.? తండ్రి షాకింగ్ కామెంట్స్.!
ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి అరెస్ట్‌పై తండ్రి అప్పారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుక్కి చెడు అలవాట్లు ఏం లేవని.. కానీ అతడి తల్లిలా క్రిమినల్ బ్రెయిన్ ఉందన్నారు. అందుకే ఆమెతో విడిపోయానని చెప్పారు. అంతేకాకుండా తన కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. కానీ వారిద్దరూ ఎందుకు విడిపోయారో తనకు తెలియదు అని చెప్పారు. కాగా, ఇమ్మడి రవి ఇంటికి 15 ఏళ్లుగా దూరంగా ఉన్నాడని.. అతడు విదేశాల్లో ఉన్న విషయం కూడా తనకు […]
Published Date - 05:20 PM, Mon - 17 November 25 -
#Andhra Pradesh
iBOMMA : ఇమ్మడి రవికి కఠిన శిక్షలు..? అతని తండ్రి ఏమన్నాడంటే..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న అంశం ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని ఇటీవల అరెస్ట్ చేశారు. కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు. మరోవైపు ఇమ్మడి రవి సొంతూరు విశాఖపట్నం. అతని తండ్రి అప్పారావు బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి. ఇమ్మడి రవి అరెస్ట్ మీద ఆయన స్పందించారు. బంధువులు చెప్తేనే తనకు […]
Published Date - 03:41 PM, Mon - 17 November 25 -
#Cinema
iBomma : 50 లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉంది.. ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉంది – సీపీ సజ్జనార్
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన సంచలన వివరాలు బయటపెట్టారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. రవి పైరసీ సైట్లతో పాటు టెలిగ్రామ్‌లోనూ సినిమాలు అప్లోడ్ చేసేవాడని, సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్ ప్రకటనలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలిపారు. 65 మిర్రర్ సైట్లు నడిపి, 21 వేల సినిమాలు దొంగిలించి, 50 లక్షల మంది వ్యక్తిగత డేటాను సేకరించినట్టు వెల్లడించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజుతో సమావేశమైన తర్వాత సజ్జనార్ మాట్లాడుతూ, […]
Published Date - 02:03 PM, Mon - 17 November 25