Illegal Residents
-
#India
Living Illegally : బెంగళూరులోని అనేకల్‌లో పాకిస్థాన్ పౌరుడు అరెస్ట్
Living Illegally : అరెస్టయిన పాకిస్థానీ 2014లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అక్రమంగా ఢిల్లీకి వచ్చాడు. అక్కడ స్థానిక వ్యక్తి సాయంతో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు పొందాడు. అనంతరం 2018లో కుటుంబంతో సహా బెంగళూరు శివార్లలోని అనేకల్ తాలూకాలోని లీగానికి వచ్చాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బెంగళూరులో ఉల్ఫా ఉగ్రవాదిని అరెస్టు చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో స్లీత్‌లు పాకిస్థాన్ జాతీయుడి గురించి సమాచారాన్ని సేకరించారు.
Date : 30-09-2024 - 12:49 IST