Illegal Betting Apps
-
#Cinema
Manchu Lakshmi : ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి
ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రధానంగా ఆమె ప్రమోట్ చేసిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కి సంబంధించిన పారితోషికాలు, లాభాల్లో భాగస్వామ్యం, కమీషన్లు వంటి అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ప్రచారానికి తీసుకున్న పారితోషికం ఎలా చెల్లించబడింది? ఆ డబ్బు సోర్స్ ఏంటి? పన్నుల సమాచారం సరిగ్గా ఇచ్చారా? అనే కోణాల్లో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తున్నట్టు సమాచారం.
Published Date - 12:21 PM, Wed - 13 August 25