IEEPA
-
#Speed News
డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!
Donald Trump తన పన్నుల విధింపు అధికారాన్ని కట్టడి చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన న్యాయవ్యవస్థపై ధ్వజమెత్తారు. ఈ తీర్పు దేశానికి తీరని అవమానమని, కొందరు న్యాయమూర్తులకు దేశం కోసం సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం లేదని విమర్శించారు. అంతటితో ఆగకుండా, ఈ తీర్పు వెనుక ‘విదేశీ ప్రయోజనాలు’ ఉన్నాయని, న్యాయమూర్తులు బయటి వ్యక్తుల ప్రభావానికి లోనయ్యారని సంచలన ఆరోపణలు […]
Date : 21-02-2026 - 9:48 IST -
#Speed News
ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో బిగ్ షాక్..
US Supreme Court అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు ఆ దేశ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ ఏకపక్షంగా విధించిన భారీ సుంకాలను (టారిఫ్స్) అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పుతో భారత ఎగుమతిదారులకు తక్షణమే భారీ ఊరట లభించినట్లయింది. 1977 నాటి అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (IEEPA) అడ్డం పెట్టుకుని సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. […]
Date : 21-02-2026 - 9:08 IST