IEDBlast
-
#India
Chhattisgarh : IED పేలి ముగ్గురు జవాన్లు మృతి
ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వెలకట్టలేనిదని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మందుపాతర పేలుడు తర్వాత అటవీ ప్రాంతంలో
Date : 02-05-2026 - 8:13 IST