ICC
-
#Health
Jemimah Rodrigues: జెమిమా రోడ్రిగ్స్‌కు ఉన్న సమస్య ఏంటో తెలుసా?
ఆందోళనతో బాధపడుతున్న వారందరికీ సహాయం అడగడంలో తప్పు లేదని జెమిమా సలహా ఇచ్చారు. జెమిమా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెకు సహాయం చేశారు. ఆమెతో ఉన్నారు. మానసిక మద్దతు ఇచ్చారు.
Date : 03-11-2025 - 4:05 IST -
#Sports
Team India Schedule: ఫుల్ బిజీగా టీమిండియా.. క్రికెట్ షెడ్యూల్ ఇదే!
టీ20 సిరీస్ అనంతరం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 14 నుండి మొదలవుతుంది. ఈ సిరీస్‌లో లార్డ్స్ (Lord's) వంటి చారిత్రక మైదానంలో జరిగే మ్యాచ్ ముఖ్య ఆకర్షణ కానుంది.
Date : 03-11-2025 - 3:25 IST -
#Sports
Victory Parade: విశ్వవిజేతగా భారత మహిళల జట్టు.. విక్టరీ పరేడ్ ఉంటుందా?
విక్టరీ పరేడ్ గురించి ఐఏఎన్ఎస్ (IANS)తో మాట్లాడిన బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా దీనిపై సమాధానం ఇచ్చి ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళిక లేదని స్పష్టం చేశారు.
Date : 03-11-2025 - 3:13 IST -
#Sports
South Africa: భారత్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా సాధించగలదా?
ఇప్పటివరకు ఫైనల్స్‌లో అత్యధిక స్కోరు ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2022లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా చేసిన 356/5 పరుగుల స్కోరు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రికార్డు తర్వాత భారత జట్టు 298 పరుగులతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
Date : 02-11-2025 - 9:02 IST -
#Sports
IND-W vs SA-W Final: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే టైటిల్ ఎవరికి?
హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని జట్టుకు ఫైనల్‌లో చరిత్ర సృష్టించే సువర్ణావకాశం ఉంది. భారత జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐసీసీ ప్రపంచ కప్ ట్రోఫీని గెలవలేదు. సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను ఓడించి సత్తా చాటింది.
Date : 02-11-2025 - 5:28 IST -
#Sports
IND W vs SA W: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు వర్షం ముప్పు!
భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య టీ20ఐ ఫార్మాట్లో హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే టీమ్ ఇండియా ఆధిపత్యం కనిపిస్తుంది. రెండు జట్లు టీ20ఐలలో ఇప్పటివరకు మొత్తం 19 సార్లు తలపడ్డాయి.
Date : 02-11-2025 - 3:24 IST -
#Sports
WTC Points Table: పాక్‌ను ఓడించిన దక్షిణాఫ్రికా.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియాకు లాభం!
దక్షిణాఫ్రికా ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 333 పరుగులు చేయగా, దానికి సమాధానంగా ప్రొటీస్ జట్టు 404 పరుగులు చేయగలిగింది.
Date : 23-10-2025 - 3:08 IST -
#Sports
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్.. బుమ్రాకు చేరువలో పాక్ బౌలర్!
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టుకు చెందిన నలుగురు ఆటగాళ్లు ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-10లో ఉన్నారు.
Date : 22-10-2025 - 7:55 IST -
#Sports
India Women Vs Australia Women: మహిళల వన్డే ప్రపంచకప్ 2025.. నేడు ఉత్కంఠ పోరు!
తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై, రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించింది. అయితే మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు స్వల్ప తేడాతో ఓటమిని ఎదుర్కొంది.
Date : 12-10-2025 - 12:28 IST -
#Sports
Womens Cricket: మహిళా క్రికెట్‌కు ఐసీసీ కీలక ప్రకటన!
జై షా చరిత్రలో మొదటిసారిగా ఐసీసీ వుమెన్స్ క్రికెట్ వీక్‌ను ప్రకటించారు. ఈ ఉత్సవం అక్టోబరు 16 నుండి 22 వరకు కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌ను వివిధ రకాలుగా ప్రోత్సహించనున్నారు.
Date : 09-10-2025 - 2:35 IST -
#Sports
Cricket Retirement: రిటైర్మెంట్ తీసుకున్న క్రికెటర్ మళ్లీ జట్టులోకి తిరిగి రావచ్చా?
ఇంగ్లాండ్‌కు చెందిన కెవిన్ పీటర్సన్ కూడా 2011లో వైట్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, కొన్ని నెలల తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
Date : 08-10-2025 - 9:00 IST -
#Sports
Icc Womens World Cup : ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్
ఆసియా కప్ అలా ముగిసిందో లేదో క్రికెట్ లవర్స్ కోసం మరో బిగ్ ఈవెంట్ ప్రారంభమైంది. ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫీవర్ ఇవాల్టి నుంచి మొదలవ్వనుంది. భారత్ వేదికగా సాగే ఈ ప్రపంచకప్‌కు అన్ని దేశాలు సిద్ధమయ్యాయి. నెల రోజులకు పైగా జరగనున్న ఈ మెగా టోర్నీకి దేశంలోని ప్రముఖ స్టేడియాలు ముస్తాబయ్యాయి. ఈ వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో భారత్ – శ్రీలంక తలపడనున్నాయి. ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ […]
Date : 30-09-2025 - 11:54 IST -
#Sports
India: ఐసీసీ టోర్నమెంట్ల నుండి టీమిండియాను సస్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆటగాడు
లతీఫ్ ఈ సంఘటనను 'క్రికెట్‌కు ఒక అగ్లీ డే (చెడ్డ రోజు)'గా అభివర్ణించారు. భారత జట్టు క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత అవార్డులు అందుకున్నప్పటికీ ఆటగాళ్లు సమిష్టిగా నఖ్వీని వేదికపై గుర్తించకుండా ఉండటంపై లతీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Date : 29-09-2025 - 2:15 IST -
#Sports
Harmanpreet Kaur: చరిత్ర సృష్టించేందుకు ఇది ఓ అవకాశం: హర్మన్‌ప్రీత్ కౌర్
కెప్టెన్ మాట్లాడుతూ.. సొంత గడ్డపై జరుగుతున్న ఈ ప్రపంచ కప్‌ను అభిమానులందరికీ ప్రత్యేకంగా మార్చాలని కోరుకుంటున్నామని తెలిపారు.
Date : 27-09-2025 - 4:31 IST -
#Sports
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత!
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 28న ఇరు జట్ల మధ్య ఈ పోరు ఉంటుంది. గ్రూప్ స్టేజ్, సూపర్ 4 మ్యాచ్‌లలో భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది.
Date : 26-09-2025 - 8:57 IST