ICC ODI WC 2023
-
#Sports
India vs Pakistan: భారత్- పాక్ జట్ల ప్రపంచకప్ మ్యాచ్‌ల రికార్డులివే..!
ప్రపంచకప్‌లో భారత్-పాక్ (India vs Pakistan)ల మధ్య పోరుకు ఇంకా ఎక్కువ సమయం లేదు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ పోరు కోసం ప్రాక్టీస్ సెషన్‌లో ఇరు జట్లు చెమటోడ్చాయి.
Date : 13-10-2023 - 1:27 IST -
#Sports
Ahmedabad Pitch: రేపే భారత్- పాక్ మ్యాచ్.. అహ్మదాబాద్ పిచ్ పరిస్థితేంటి..?
ప్రపంచకప్ 2023లో 12వ మ్యాచ్ అహ్మదాబాద్ (Ahmedabad Pitch)లో భారత్-పాకిస్థాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి.
Date : 13-10-2023 - 9:56 IST -
#Sports
Australia vs India: వన్డే ఫార్మాట్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌ల గణాంకాలు ఇవే.. భారత్ పై ఆస్ట్రేలియాదే పైచేయి..!
ఆస్ట్రేలియాతో భారత జట్టు ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అక్టోబరు 8వ తేదీ ఆదివారం చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా (Australia vs India) మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 07-10-2023 - 1:36 IST -
#Sports
2023 World Cup: 2023 ప్రపంచ కప్ లో ఈ ఐదుగురు ఆటగాళ్లపైనే అందరి దృష్టి..!
క్రికెట్‌లో అతిపెద్ద సంగ్రామం ప్రపంచ కప్ (2023 World Cup) అక్టోబర్ 5 నుండి అంటే రేపు (గురువారం) దేశంలో జరగనుంది.
Date : 04-10-2023 - 10:24 IST -
#Sports
India vs Australia: మెగా టోర్నీకి ముందు బిగ్ ఫైట్.. రేపటి నుంచే భారత్, ఆసీస్ వన్డే సిరీస్
రల్డ్ క్రికెట్‌లో రెండు అత్యుత్తమ జట్లుగా ఉన్న భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య వన్డే సిరీస్ శుక్రవారం నుంచే మొదలు కాబోతోంది.
Date : 21-09-2023 - 9:26 IST -
#Sports
Adam Gilchrist: 2023 వరల్డ్ కప్ సెమీ-ఫైనల్స్ కు చేరే నాలుగు జట్లు ఇవే.. జోస్యం చెప్పిన ఆడమ్ గిల్‌క్రిస్ట్..!
ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీకి సంబంధించి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) ఆసక్తికరమైన జోస్యం చెప్పాడు.
Date : 19-09-2023 - 4:59 IST -
#Sports
HCA- BCCI: బీసీసీఐకి లేఖ రాసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. ఆ మ్యాచ్ తేదీ మార్చాలని కోరిన HCA..!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ (HCA- BCCI)కి లేఖ రాసింది. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య సమయం కావాలని అసోసియేషన్ కోరింది.
Date : 20-08-2023 - 9:53 IST -
#Sports
BCCI: బీసీసీఐ ముందు బిగ్ టాస్క్.. అనుభవజ్ఞుడైన చీఫ్ సెలక్టర్ ను ఎంపిక చేయగలదా..?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పుడు సెలక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న సెలెక్టర్ స్థానాన్ని భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది.
Date : 25-06-2023 - 9:15 IST