ICC Men T20 World Cup
-
#Sports
South Africa: సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ ఓటమి.. తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికా..!
South Africa: టోర్నీ ఆరంభం నుంచీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ సెమీఫైనల్ చేరిన ఆఫ్ఘనిస్తాన్ పోరాటానికి తెరపడింది. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) 9 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసింది. సూపర్ 8 వరకూ దాదాపు అన్ని మ్యాచ్ లలో గట్టిపోటీనిచ్చిన ఆఫ్ఘన్లు కీలక మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేశారు. సఫారీ బౌలింగ్ ధాటికి క్రీజులో నిలవలేకపోయారు. సఫారీ పేసర్ల దెబ్బకు కేవలం 56 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ కుప్పకూలింది. స్పిన్నర్లతో మరోసారి విజయం […]
Published Date - 09:44 AM, Thu - 27 June 24 -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఎప్పుడు ప్రారంభమైంది? మొదటి టైటిల్ ఏ జట్టు గెలుచుకుందో తెలుసా..?
T20 World Cup: T20 ప్రపంచ కప్ (T20 World Cup) 9వ ఎడిషన్ జూన్ 2 నుండి వెస్టిండీస్, అమెరికాలో ప్రారంభం కానుంది. ఇందులో 20 జట్లు ఒకదానితో ఒకటి పోటీపడతాయి. T20 ప్రపంచ కప్ 2024లో ఈ 20 జట్లలో 10 పెద్ద జట్లు ఉన్నాయి. అయితే 10 చిన్న జట్లు కూడా ఉన్నాయి. థ్రిల్, స్పీడ్‌తో కూడిన ఈ టోర్నమెంట్ ఎప్పుడు ఎక్కడ మొదలైందో తెలుసా? మొదటి T20 ప్రపంచకప్ విజేత ఎవరో […]
Published Date - 01:00 PM, Sat - 1 June 24