Hyundai Creta 2024 Facelift
-
#automobile
Hyundai Creta: భారత మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్.. ధరెంతో తెలుసా..?
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన క్రెటా ఫేస్‌లిఫ్ట్ (Hyundai Creta)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ కారు ప్రారంభ ధరను రూ. 10.99 లక్షలుగా ఉంచింది. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కోసం రూ. 17.23 లక్షలకు చేరుకుంది.
Date : 16-01-2024 - 11:00 IST